సత్యనారాయణ స్వామి మంగళహారతి
శ్రీసత్యనారాయణుని పూజకు రారే
కనులారా స్వామిని చూసి హారతులివ్వరే "శ్రీసత్య"
ఏ ఇంట స్వామివ్రతం తప్పక జరుగునో
ఆ ఇంట శ్రీలక్ష్మి స్థిరముగా ఉండును
సకలైశ్వర్యములు సకలసంపదలు
వారికి కలుగును భోగభాగ్యములు "శ్రీసత్య"
విభవములు తొలగించు విష్ణుదేవున్ని
భక్తితో ధ్యానించి పూజించునంతనే
సత్యదేవుని కృపకు
పాత్రులు అగుదురు " శ్రీసత్య"
శ్రీసత్యనారాయణుని పూజకు రారే
కనులారా స్వామిని చూసి హారతులివ్వరే "శ్రీసత్య"
ఏ ఇంట స్వామివ్రతం తప్పక జరుగునో
ఆ ఇంట శ్రీలక్ష్మి స్థిరముగా ఉండును
సకలైశ్వర్యములు సకలసంపదలు
వారికి కలుగును భోగభాగ్యములు "శ్రీసత్య"
విభవములు తొలగించు విష్ణుదేవున్ని
భక్తితో ధ్యానించి పూజించునంతనే
సత్యదేవుని కృపకు
పాత్రులు అగుదురు " శ్రీసత్య"
No comments:
Post a Comment