గణనాయకాయ గణదైవతాయ
గణాధ్యాక్షాయ ధీమహి
గుణశరీరాయ గుణమండితాయ
గుణేశాణాయ ధీమహి
గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీతనయాయ ధీమహి
గజేశాణాయ బాలచంద్రాయ
శ్రీగణేశాయ ధీమహి "ఏకదంతాయ"
గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే
గానోత్సుఖాయ గానమత్తాయ గానోత్సుక మనసే
గురుపూజితాయ గురుదైవతాయ గురుకుళద్ధాయునే
గురువిక్రమాయ గుయ్య:ప్రవరాయ గురవే గుణగురవే
గురుదైత్య కళక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ
గురుపుత్ర పరిత్రాద్రే గురుపాఖండ ఖండకాయా
గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి
గూడగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రధాయ ధీమహి "గుణాతీతాయ"
గంధర్వరాజాయ గంధాయ: సర్వగాన శ్రవణ ప్రణయునె
గాఢాను రాగాయ గ్రంధాయ: గీతాయా గ్రంధార్థ తత్వమిధి
గుణినే గుణవతే గణపతాయే: గ్రంధగీతాయ గ్రంధ గేయాయ
గ్రంధాంతరాత్మనే గీతలీనాయ గీతశ్రయాయా
గీతవాద్య పటవే గేయచరితాయా గాయకవరాయ
గంధర్వప్రీకృతే గాయకాధీన విగ్రహాయ
గంగాజల ప్రణయవదే గౌరీస్త నందనాయ గౌరీహృదయ నందనాయ
గౌరభాను సుతాయా గౌరీగణేశ్వరాయా
గౌరీప్రణయాయ గౌరీప్రవణాయా గౌరభావాయా ధీమహి
గోసహస్రాయ గోవర్దనాయ గోపగోపాయ ధీమహి "గుణాతీతాయ"
No comments:
Post a Comment